Surprise Me!

Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్..! | Oneindia Telugu

2025-09-11 22 Dailymotion

Hyderabad Rains. Heavy rain lashed several parts of Hyderabad on Thursday. Moderate rain lashed Banjara Hills, Jubilee Hills, Panjagutta, Gachibowli, Kondapur, Sheikhpet, Motinar, Essar Nagar, and Ameerpet. It is expected that heavy rain will lash Hyderabad on the 13th and 14th.
గురువారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, గచ్చిబౌలి, కొండాపూర్‌, షేక్‌పేట, మోతినర్, ఎస్సార్ నగర్, అమీర్ పేట లో మోస్తరు వర్షం పడింది. 13, 14 తేదీల్లో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
#hyderabadrain
#hyderabadweather
#hyderabad News

Buy Now on CodeCanyon